
క్రైమ్ మిర్రర్, చండూరు:- ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించాలని చండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య పిలుపునిచ్చారు. చండూరు చౌరస్తాలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోడిగిరి బాబు, కోమటి వీరేశం, రావిరాల నగేష, పున్న ధర్మేందర్,గంజి శ్రీనివాసు, జూలూరు శ్రీనివాసులు, రాపోలు సత్యనారాయణ, తిరందాసు శ్రీను,రాపోలు వెంకటేశం, కర్నాటి శ్రీనివాసులు,చిట్టిప్రోలు వెంకటేశం, రావిరాల శ్రీను, పులిపాటి గోపయ్య, తిరందాసు గోపయ్య,కోమటి ఓంకారం,రాపోలు సత్తయ్య, ఏలె సుధాకర్, ఆనందపు వీరేశం,రాపోలు ప్రభాకర్, చెరుపల్లి కృష్ణ, చిలుకూరి అశోకు,రాపోలు జగదీష్, గంజి గంగాధర్, గంజి బిక్షం, చిలుకూరి మణికుమార్, గంజి అశోక్,నందు, రవి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read also : DSC అభ్యర్థులు అలర్ట్.. 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ!
Read also : 9వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి