మంచిర్యాల, క్రైమ్ మిర్రర్ః బోథ్‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. భారీ బహిరంగ సభ స్థలాన్ని ఆయనతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణరావు, వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6న జరిగే భారీ బహిరంగ సభను ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బోఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, వివిధశాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. ధర్ని మధూకర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు.
