Homeతెలంగాణపెరిగిన బంగారం ధ‌ర‌లు....! ఈరోజు ఎంతంటే...

పెరిగిన బంగారం ధ‌ర‌లు….! ఈరోజు ఎంతంటే…

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మంగ‌ళ‌వారం పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1100 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 900 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,350 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,42,400 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,510 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు