Homeలైఫ్ స్టైల్మంచి నిద్రకు మాటే మంత్రం.. ప్రశాంత నిద్ర కోసం ఆరోగ్య చిట్కాలు!

మంచి నిద్రకు మాటే మంత్రం.. ప్రశాంత నిద్ర కోసం ఆరోగ్య చిట్కాలు!

నిద్రపోయే ముందు మనం మాట్లాడుకునే విషయాలు మన స్లీప్ క్వాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఒత్తిడి కలిగించే విషయాలపై మాట్లాడినా లేదా వాటి గురించే ఆలోచించినా శరీరంలో హార్ట్ రేట్, స్ట్రెస్ హార్మోన్లు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపట్టడం, మధ్యలో తరచూ మెలకువ రావడం వంటి నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.అలాగే, బాధ లేదా భయం కలిగించే అంశాల గురించి మాట్లాడుకుంటే నిద్రలో పీడకలలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పడుకునే ముందు ప్రశాంతమైన, మనసును తేలికపరిచే విషయాల గురించి మాట్లాడుకుంటే ఒత్తిడి తగ్గి నిద్ర త్వరగా పడుతుందని చెబుతున్నారు. మంచి నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్యాకి ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి పడుకునే ముందు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

బిగ్‌బాస్ రియాలిటీ షో: భారీ పారితోషికాలతో హోస్ట్‌ల హవా.. టాప్ ప్లేస్‌లో సల్మాన్ ఖాన్!

బాలయ్య ‘దాదా’లో మంచు మనోజ్.. విలన్‌గా మరోసారి మాస్ ట్రీట్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు