Wednesday, March 4, 2026
Homeతెలంగాణతోటి డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

తోటి డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

నల్లగొండ, క్రైమ్ మిర్రర్ :- నల్లగొండ మండలం, నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ నేతకానీ సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్నేహ లారీ డ్రైవర్ యూనియన్ నర్సింగబట్ల సభ్యులు సుదర్శన్ కుటుంబసభ్యులను పరామర్శించి 50కేజీ ల బియ్యం అందజేసి, 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. కూతురు పేరు మీద స్నేహ లారీ డ్రైవర్ యూనినన్ తరుపున డబ్బులు డిపాజిట్ చేస్తామని కుటుంబసభ్యులకు బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు.స్నేహ లారీ డ్రైవర్ యూనియన్ సభ్యులు, కుటుంబసభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Read also : చండూరు మున్సిపల్ మడిగలు ప్రవేటు వేలం…?

Read also : రేవంత్‌ పర్యటనకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments