Wednesday, March 11, 2026
Homeతెలంగాణమానవత్వాన్ని చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

మానవత్వాన్ని చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్::- విధులను ముగించుకొని ఇంటికి వెళ్తున్న హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ పల్స నాగరాజు గౌడ్ కు చీకటిలో తీవ్ర గాయాలకు గురై స్పృహ లేకుండా పడి ఉన్న మహిళను గమనించారు. తక్షణమే సదరు మహిళను ఇన్‌స్పెక్టర్ పల్స నాగరాజు గౌడ్ డ్రైవర్ రామకృష్ణతో కలిసి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి మహిళ ప్రాణాలను కాపాడారు. ఇన్‌స్పెక్టర్ పల్స నాగరాజు గౌడ్ చూపిన మానవత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులను ప్రజలు అభినందించారు.

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… మూడు రోజులు జాగ్రత్త!..

పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఏంటో మీకు తెలుసా?..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments