Wednesday, February 25, 2026
Homeతెలంగాణవర్షానికి ధ్వంసమైన చేనేత కార్మికుడి ఇల్లు

వర్షానికి ధ్వంసమైన చేనేత కార్మికుడి ఇల్లు

చండూరు, క్రైమ్ మిర్రర్… రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చండూరు పట్టణంలో మార్కండేయ ఆలయానికి సమీపంలో నివాసం ఉంటున్న రుద్ర శేఖర్ అనే చేనేత కార్మికుడి మిద్దె ఇల్లు ధ్వంసమైంది.  ఓ పక్క చేనేత రంగం  సంక్షోభంతో  ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments