Monday, February 16, 2026
Homeతెలంగాణమానవత్వమే కుల మతాలు : హసీనా అక్బర్ ఖాన్

మానవత్వమే కుల మతాలు : హసీనా అక్బర్ ఖాన్

క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- మతాలకతీతంగా అందరూ కలిసి మెలిసి ఉంటూ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని మహాదేవపూర్ గ్రామ సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ అన్నారు. మహాదేవపూర్ మండలంలో జరిగే మహాశివరాత్రి మరియు లక్ష్మీదేవరా బోనాలు లాంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఆంక్షలు, పక్షపాతాలు లేకుండా సేవ చేయడమే ద్యేయం అంటూ ముందుకు వెళుతున్నారు. సోమవారం మహాదేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ముదిరాజ్ కులస్తుల లక్ష్మీ దేవర బోనాల కార్యక్రమంలో పాల్గొన్న హసీనా అక్బర్ ఖాన్ మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుందని అన్నారు. ఈ భావన సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని పలుగురు మేధావులు అంటున్నారు.

ఏపీలో టెక్ పాలన గ్రేట్

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు బందోబస్త్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments