కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అల్లాపూర్ శ్రీ వివేకానంద నగర్ కంటెస్టెడ్ ప్రెసిడెంట్, V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లాపూర్ శ్రీ వివేకానంద నగర్‌లో తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, VTEAM సభ్యులు, కాలనీ వాసుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్, కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు సమక్షంలో కేక్ కట్ చేశారు మస్తాన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొయినొద్దీన్, సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య ముదిరాజ్, అల్లాపూర్ డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, VTEAM ప్రధాన కార్యదర్శి రవి ముదిరాజ్, డివిజన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కూకట్ పల్లి మార్కెట్ కమిటి డైరెక్టర్ జమీర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సలీం, V TEAM వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, చెల్లయ్య, రమేష్, రామరావు, జయరాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీశ్ రెడ్డి, ట్రెజరర్ ఆది నారాయణ, జాయింట్ సెక్రటరీ ఆర్ సత్యనారాయణ, పవన్, అనిల్, V TEAM యూత్ అధ్యక్షుడు బొంత రవి, భాను ప్రకాశ్, దీపక్, సాయి, ఉపేందర్, కృష్ణ, సతీష్ తో VTEAM సభ్యులు, కాలనీ వాసులు భారీగా హాజరై దేవరింటి మస్తాన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.