Tuesday, February 24, 2026
Homeతెలంగాణజైలులో కవిత జీవితం ఎలా సాగిందో తెలుసా..

జైలులో కవిత జీవితం ఎలా సాగిందో తెలుసా..

2022 జులైలో వెలుగులోకి ఢిల్లీ లిక్కర్ స్కాం

మార్చి 15న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లో సీబీఐ విచారణ

సిఆర్పీసి 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం నమోదు

2023 మార్చ్ 11న ఈడీ విచారణకు హాజరైన కవిత

2023 మార్చి 16, 20, 21 న ఢిల్లీలో కవితను విచారించిన ఈడీ

2024 జనవరి 5న కవితకు మళ్లీ ఈడి నోటీసులు

ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో ఫిబ్రవరి 21న కవితకు సిబిఐ నోటీసులు

ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీస్

మార్చి 16న కవితను అరెస్ట్ చేసిన ఈడీ

RELATED ARTICLES

Most Popular

Recent Comments