కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అల్లాపూర్ శ్రీ వివేకానందనగర్ కంటెస్టెడ్ ప్రెసిడెంట్, V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి జీహెచ్ఎంసీ సిబ్బందికి దుస్తులు పంపిణి చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా అల్లాపూర్ డివిజన్ లో పనిచేసే జీహెచ్ఎంసీ పారిశుద్ద సిబ్బంది అందరికి తన నివాసం దగ్గర దుస్తులు పంపిణి చేశారు. పుట్టిన రోజున తమను గుర్తించుకుని దుస్తులు పంపిణి చేసిన మస్తాన్ రెడ్డిని జీహెచ్ఎంసీ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో V TEAM ప్రధాన కార్యదర్శి రవి ముదిరాజ్,వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, చెల్లయ్య, రమేష్, రామరావు, జయరాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీశ్ రెడ్డి, ట్రెజరర్ ఆది నారాయణ, జాయింట్ సెక్రటరీ ఆర్ సత్యనారాయణ, పవన్, అనిల్, V TEAM యూత్ అధ్యక్షుడు బొంత రవి, భాను ప్రకాశ్, దీపక్, సాయి, ఉపేందర్, , బొల్లంకొండ వెంకటేశ్వర్లు, రామారావు, వెంకటేశ్వర్లు, కృష్ణ, సతీష్ తో VTEAM సభ్యులు హాజరయ్యారు.
0 259 Less than a minute