తెలంగాణ

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వే పత్రాలు రోడ్డు పాలయ్యాయి. ప్రజల నుంచి సేకరించి సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉంచాల్సిన అధికారులు రోడ్డుపాలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రోడ్డుపై సమగ్ర కుటంబ సర్వే పత్రాలు కనిపించడం కలకలం రేపింది.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు బయటకొచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ – నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా వద్ద భారీగా పత్రాలు కనిపించాయి. పరిశీలించి చూస్తే కుటుంబ సర్వే పత్రాలుగా తేలింది. బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్‌ వరకు 44వ జాతీయ రహదారిపై సమగ్ర కుటంబ సర్వే పత్రాలు పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ వ్యక్తిగత సమాచారం రోడ్డు పాలు అవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. అటు ఈ వీడియో వైరల్ కావడంతో మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి కాగితాలు ఏరుకుని వెళ్లారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button