Tuesday, February 24, 2026
Homeతెలంగాణఒకే రూంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హీరో రాజ్,నటీ మాల్హోత్రా

ఒకే రూంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హీరో రాజ్,నటీ మాల్హోత్రా

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్, నటీ లావణ్య కేసులో సంచలన ఘటన జరిగింది. ముంబైలో రాజ్ తరుణ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఉన్న రాజ్ తరుణ్ ను పట్టుకుంది లావణ్య. ఒకే రూములో రాజ్ తరుణ్, మాల్వి ఉండగా.. అక్కడికి వెళ్లి పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

మాల్వితో ఉన్న రాజ్ తరుణ్ ను పట్టుకున్న లావణ్య అక్కడ రచ్చరచ్చ చేసింది. రాజ్ తరుణ్ ను తనకు అప్పగించాలని మాల్వితో గొడవకు దిగింది లావణ్య. పదేళ్లు తాను రాజ్ తరుణ్ తో సహజీవనం చేశానని చెబుతున్న లావణ్య.. తామిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. తనను మోసం చేసి హీరోయిన్ మాల్వీతో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తుంది. ముంబైలోని ఓ ప్లాట్ లో ఉంటున్నారనే సమాచారంతో తన తండ్రితో కలిసి అక్కడికి వెళ్లిన లావణ్య.. రాజ్ తరుణ్, మాల్విని పట్టుకుంది.

లావణ్య కేసులో నార్సింగి పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. ఇప్పటివరకు లావణ్య చెప్పిందే నిజమని.. ఇద్దరూ కలిసి పదేళ్లు ఒకే రూంలో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments