
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- యువత క్రీడల్లో రాణించాలి అని మునుగోడు ఎస్సై ఇరుగు రవి కుమార్ అన్నారు. మండల కేంద్రంలో యువతకి ప్రోత్సాహంగా ఎస్సై ఇరుగు రవి కుమార్ జెర్సీలు అందజేశారు. విద్యతో పాటు యువత క్రీడల్లో రాణించడం పట్ల శారీరక పెరుగుదలకు మనోవికాసానికి,ఉల్లాసానికి, ఉత్సాహానికి ప్రతిరూపకంగా నిలుస్తాయన్నారు. చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పెరుమాండ్ల ప్రణయ్ కుమార్ , మునగాల రాజు, పాలకూరి సాయి ,నకరికంటి వెంకన్న ,బోడ రాజు, మేకల శరత్, దోమలపల్లి సతీష్, రాము, మీనాజ్, నితిన్, ఖాసిం, కొమ్ము సాయి, సందీప్ ,ధనుష్, రవి ,బాలరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read also : Dog Row: పార్లమెంట్ లో ‘కుక్క’ పంచాయితీ, రేణుకా చౌదరి కొత్త వివాదం!
Read also : Suspect Death: ఐఏఎస్ అధికారి కుమార్తె కులాంతర వివాహం, సీన్ కట్ చేస్తే ఆత్మహత్య!





