హిందూ సంప్రదాయాల్లో కార్తీకమాసం అనేది విశిష్టంగా భావింపబడుతారు. ఈ ఈ మాసం విష్ణువుకు చాలా ఇష్టమైనది. ఈ కార్తీకమాసం ఈనెల అక్టోబర్ మధ్యలో ప్రారంభమై నవంబర్ మధ్యలో ముగుస్తుంది. ఈ కార్తీక మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని ఆరాధించడంతొ ఈ మాసానికి ఇంతటి పవిత్రత కలిగింది. కాబట్టి ఈ మాసంలో ఎవరైతే ఎక్కువగా పూజలు లేదా వ్రతాలు లేదా ఉపవాసాలు ఇలాంటివి ఇష్టంతో దైవభక్తితో చేస్తే ఖచ్చితంగా వారి వెంట సుఖ సంతోషాలు అలాగే ఆర్థికంగా ఎప్పుడు మీ వెంటే ఉంటాయి. అంటే ఎవరైతే నిష్కలంగా ఈ మాసంలో చేస్తే అని కూడా కలిసి వస్తాయట. అలాగే ఏవైనా బాధలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయట. అందుకే ఈ మాసానికి ఇంతటి విశిష్టత కలిగింది.
ఈ కార్తీకమాసంలోనే శ్రీ హరి యోగి కూడా నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ మాసంలో ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలలు అలాగే ఎక్కువ మంది వాళ్లకు నచ్చినటువంటి భక్తులు యొక్క మాల దీక్షలో పాల్గొంటారు. కాబట్టి ఈ మాసానికి చాలా విశిష్టత అనేది ఉంది. ఈ 2024వ సంవత్సరంలో కార్తీకమాసం అనేది అక్టోబర్ 18 వ తారీఖున ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 15వ తారీఖున ముగుస్తుంది. దీంతో ఈ కార్తీకమాసం నెలలో చాలామంది కూడా ఎక్కువగా బక్తి శ్రద్ధలతో వాళ్ళకి నచ్చినటువంటి పూజలు, వ్రతాలు అలాగే దీక్షలు కూడా చేస్తారు.