జాతీయంవైరల్

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ లో దుస్తుల యవ్వారం?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- తాజాగా సోషల్ మీడియాలో ఒక విషయం తెగ వైరల్ అవుతుంది. హార్థిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్, ప్రముఖ మోడల్ మహిక శర్మ వీడియో పై నెట్టింటా చర్చ జరుగుతుంది. ఆ వీడియోలో హార్దిక్ గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మ లో దుస్తులు కనిపించేలా ఉంది. చాలా అసభ్యకరంగా ఫోటోలు మరియు వీడియోలు తీయడంతో ఆ వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఆ వీడియోలను చూసిన హార్దిక్ పాండ్యా బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఒక రెస్టారెంట్లో మెట్లు దిగి వస్తున్నటువంటి తన ప్రియురాలు మహిక శర్మను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశారు అని బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read also : భారత్ లక్ష్యంగా మరోసారి రెచ్చిపోయిన అసీం మునీర్..!

చీఫ్ సెన్సేషనలిజం కోసం అంతగా దిగజారడం మంచిది కాదు అని ఇన్స్టా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను గౌరవించండి అని ఆ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లకు సూచించారు. అయితే గతంలో ఎంతోమంది సెలబ్రిటీల ఫొటోలను అసభ్యకరంగా తీసిన బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ల గురించి తెలిసి కూడా మళ్ళీ అలాంటి దుస్తులు వేసుకురావడం ఎందుకని కొందరు నిటిజన్లు మహికా శర్మను ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం తప్పా అని ఆమెకే మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది. ఎక్కువ మెజారిటీ మంది మహికా శర్మను తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఫోటోగ్రాఫర్లైన ఎవరైనా సరే వాళ్ళ టిఆర్పిల కోసమో లేక వాళ్ల ఛానల్ వైరల్ కావడం కోసమో ఇలాంటి ట్రిక్స్ చేస్తూనే ఉంటారు అని.. కాబట్టి సెలబ్రిటీలే వారి హద్దుల్లో వారు ఉండాలని సూచిస్తున్నారు.

Read also : ఇవి పంచాయతీ ఎన్నికలా లేక ఎమ్మెల్యే ఎన్నికల!.. ఏంది ఈ జోరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button