అంతర్జాతీయంవైరల్

ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల 10 దేశాలు ఇవే?

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- మన ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలు చైనా అలాగే ఇండియా ఉండగా… అతి తక్కువ జనాభా గల దేశాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఇవాళ మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల టాప్ 10 దేశాల జాబితా( 2025 ) ప్రకారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతి తక్కువ జనాభా గల 10 దేశాలు

1. వాటికన్ సిటీ – 501 మంది
2. న్యూయే – 1820 మంది
3. తువాలు – 9,000 మంది
4. నౌరూ – 12,000 మంది
5. కుక్ ఐలాండ్స్ – 13,263 మంది
6. పలావు – 17,663 మంది
7. సాన్ మరీనో – 33,500 మంది
8. మార్షల్ ఐలాండ్స్ – 36,000 మంది
9. మోనాకో – 38,000 మంది
10. లిక్ టన్ స్టెన్ – 40000 మంది

ప్రపంచంలోనే అతి తక్కువ జనాభాలు గల పది దేశాలు ఇవే. సాధారణంగా మన భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలోనే లక్షల సంఖ్యలో జనాభాలు ఉంటారు. కానీ పైన పేర్కొన్న పది దేశాలలో జనాభా చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. అవును అప్పట్లో ఆ పరిస్థితులను బట్టి అతి తక్కువ జనాభా కి దేశం ఏర్పడాల్సి వచ్చింది.

Read also : జాన్‌పూర్‌లో వింత పెళ్లి.. మరుసటి రోజే వరుడు మృతి!

Read also : యాదాద్రి కాంగ్రెస్ జడ్పీ చైర్మెన్ గా పాక మంజుల మల్లేష్ యాదవ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button