
జగిత్యాల (క్రైమ్ మిర్రర్) : మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామం లోని అంగన్వాడి పాఠశాలలో నిర్వహించినటువంటి చిరుధాన్యాలు వాటి వల్ల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి పిల్లలకు తల్లిదండ్రులకు చిరుధాన్యాల వల్ల ఉపయోగాలు వివరిస్తూ. చిరుధాన్యాల వల్ల . థైరాయిడ్. షుగర్. గుండెపోటు లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. పోషణ పక్షం సందర్భంగా తల్లులకు తండ్రు లకు పిల్లలకు గర్భిణీ బాలింత లకు అనుబంధ పోషక హారం పై అవగాహన కల్పించనైనది ఈ కార్యక్రమం లో అంగన్వడీ టీచర్స్ రజిత మమత బాబాయి స్కూల్ టీచర్స్ పాల్లు న్నారు.
తక్కలపెల్లి గ్రామం లోని అంగన్వాడి పాఠశాలలో నిర్వహించినటువంటి చిరుధాన్యాలు వాటి వల్ల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి పిల్లలకు తల్లిదండ్రులకు చిరుధాన్యాల వల్ల ఉపయోగాలు వివరిస్తూ. చిరుధాన్యాల వల్ల . థైరాయిడ్. షుగర్. గుండెపోటు లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. పోషణ పక్షం సందర్భంగా తల్లులకు తండ్రు లకు పిల్లలకు గర్భిణీ బాలింత లకు అనుబంధ పోషక హారం పై అవగాహన కల్పించనైనది ఈ కార్యక్రమం లో అంగన్వడీ టీచర్స్ రజిత మమత బాబాయి స్కూల్ టీచర్స్ పాల్లు న్నారు.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్