
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- అన్‌లైన్ బెట్టింగ్ లో లక్ష రూపాయలు పోగొట్టుకున్న విద్యార్ది ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి దెబ్బడ గుడాలో ఆత్మహత్య చేసుకున్న వాస్పూరి విక్రమ్ హైదరాబాద్ లోడిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న వాస్పూరి విక్రమ్ ఇంట్లో నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లి అన్‌లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నడు. డబ్బులు పోగొట్టుకున్న విక్రమ్ మనస్థాపానికి గురై పోలం వద్ద పురుగుల మందు సేవించి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు విక్రమ్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కందుకూరు పోలీసులు.
Read also : చలికాలంలో మూత్రం రంగు మారుతోందా..? అయితే కారణాలు ఇవే!
Read also : Vijay Hazare Trophy: ప్రపంచ రికార్డు సృష్టించిన విఘ్నేష్ పుత్తూరు





