
నారాయణపేట, క్రైమ్ మిర్రర్ :- ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివిధ కారణాల వల్ల చెరువులలో దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి శవంగా మిగిలిపోతున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మద్దూర్ సమీపంలోని సంఘం చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. చెరువులో తేలుతున్న శవాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం చేశారు. శవం కోసం పోలీసులు, మున్సిపల్ సిబ్బంది చెరువులో గాలిస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు అని.. తను సూసైడ్ చేసుకున్నాడా లేక ఇంకా ఏమైనా కారణాల వల్ల చనిపోయాడా అనేది చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…!
Read also : మునగాల MRO ఆఫీస్ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్ తేజస్..!
Read also : బ్రేకింగ్ న్యూస్.. విచారణ పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
Read also : ఒకవైపు పెట్టుబడులు… మరోవైపు కొంతమందికి కడుపు మంట : నారా లోకేష్