
చండూరు, క్రైమ్ మిర్రర్:-తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజే-IJU) నియోజకవర్గ అధ్యక్షుడిగా రాపోలు ప్రభాకర్ గారు నియామకమైన సందర్భంగా చండూరు మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. యువజన సంఘం అధ్యక్షులు గంజి గంగాధర్, గౌరవ సలహాదారులు గంజి బిక్షం, గంజి అశోక్ కుమార్, చిలుకూరి మణికుమార్, కిరణ్ కుమార్, చిరంజీవి, సూరపల్లి రాఘవేంద్ర, రవి, భాస్కర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1.అభివృద్ధికి ఎల్లప్పుడు ముందుంట… పాఠశాల తరగతి గది నిర్మాణానికి తనవంతు సాయం
2.రాబిన్ హుడ్ మూవీ రివ్యూ!…హిట్ పడిందా… లేదా?
3.కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన జగన్