Saturday, March 28, 2026
Homeతెలంగాణసీపీఐ మహాసభలకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు విద్యాసాగర్ విరాళం

సీపీఐ మహాసభలకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు విద్యాసాగర్ విరాళం

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈనెల 27న నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ 15 మండల సభకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ రూ.10 వేల రూపాయల విరాళాన్ని సిపిఐ పార్టీ నాయకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ బిక్షం, నాయకులు కురుమిద్దె శ్రీనివాస్, పల్లె మల్లారెడ్డి, రాసాల వెంకటేష్, బొడ్డుపల్లి గాలయ్య, జక్కడి యాది రెడ్డి, శ్రీరామ్, వీరమల్ల యాదయ్య, మన్నే శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు

దూడను కాపాడబోయి రైతు మృతి*

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments