క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : చిరునవ్వుతో ఆహ్వానించిన 2024వ సంవత్సరం ను బాధతో మరికొద్ది గంటల్లో వీడనున్నాం. కొన్ని గంటల్లోనే 2024వ సంవత్సరం మనల్ని అందరినీ కూడా విడిచి వెళ్ళనుంది. దాదాపుగా 366 రోజులు లీప్ ఇయర్ గా పిలుచుకున్న ఈ సంవత్సరం చాలామందికి ఎన్నో తీపి జ్ఞాపకాలను, మరికొందరికి చేదు అనుభవాలను మిగిల్చింది. అసలు అప్పుడే 2024 సంవత్సరం అయిపోయిందా అని చాలామంది మనసులో దిగులు కూడా చెందుతున్నారు. రోజులు, గంటలు, నిమిషాలు ఒరేయ్ ఇదేంటి ఇలా గడిచిపోయింది అని చాలామంది కూడా షాక్ కు గురవుతున్నారు. గ్రాండ్గా వెల్కం చెప్పిన 2024 సంవత్సరానికి కొద్ది గంటల్లోనే గుడ్ బై చెప్పబోతున్నాం.
Also Read : దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు!… మరి రేవంత్ స్థానం?
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2024 సంవత్సరంలో జరిగినటువంటి అన్ని అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా గుడ్ బాయ్ 2024 అంటూ పోస్ట్ లు చేయడంతో ట్రెండింగ్ నెంబర్ వన్ లో నిలిచింది. ప్రతి ఒక్కరు కూడా 2025వ సంవత్సరాన్ని చిరునవ్వుతో ఆహ్వానించేలా చాలా రకాలుగా ప్లాన్లు చేసుకుంటున్నారు. కొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలి అని భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలని చాలామంది రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి మీ జీవితంలో 2024లో జరిగినటువంటి గొప్ప విషయం అలాగే చెడు విషయం ను కామెంట్ చేయండి.
ఇవి కూడా చదవండి :