
క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా,మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వడ్ల వినోద్ (30) పొలంలో ట్రాక్టర్ తో రూట్ వెయిటర్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడి వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. నూతన సర్పంచ్ గుజ్జుల లావణ్య శంకర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also : నిమిషానికి కోటి, 6 నిమిషాలకు 6 కోట్లు.. ఏ తమన్నా క్యా హువా?
Read also :డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి జాక్ పాట్?





