
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో రేపు ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారైనా కప్పు కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తుంది. మరోవైపు ముంబాయి ఇండియన్స్ రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ లోను ముంబైపై ఢిల్లీ పై చేయి సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సానుకూలంగా కప్పు చేదక్కించుకునే అవకాశం ఉంది. మరి రేపు జరగబోయే తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇదే జోరు కొనసాగిస్తుందో లేదా డీల పడిపోతుందో అనేది వేచి చూడాలి.
అంగరంగ వైభవంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ్
కాగా నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ మీద ముంబై ఇండియన్స్ జట్టు మంచి విజయం సాధించింది. దీంతో గుజరాత్ టీం ఈ సంవత్సరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి వైదొలగగా ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ముంబై రెండవసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టూ కూడా వరుసగా మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది. మరి ఇది మూడోసారి ఫైనల్ కి చేరుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కప్పు కొడుతుందా లేదా అనేది రేపుటి వరకు వేచి చూడాల్సిందే.
హిందూ పండుగలకే ఆంక్షలు గుర్తుకొస్తాయా!… కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం: ఎమ్మెల్యే రాజాసింగ్
మాట వినలేదు కాబట్టే రాజీనామా చేశా!…మళ్లీ వైసీపీ పార్టీలో చేరే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి