జాతీయం

టైగర్ జిందా హై... సెక్యూరిటీ జాదా హై!

మూడంచల సెక్యూరిటీ మధ్య సల్లు భాయ్ ...! బిస్నోయ్ గ్యాంగ్ టార్గెట్ నుంచి ఎస్కే పైయేదేలా..?

దసరా ఉత్సవాల్లో వందలాది మధ్య బాణాసంచా పేలుళ్ల శబ్దాల మాటున సైలెంట్ గా జరిగింది బాబా సిద్ధికి హత్య. ఆ తర్వాత అంతకుల రాడాల్లో నెక్స్ట్ పర్సనాలిటీ పేరేంటి అంటే సల్మాన్ ఖాన్ అనే పేరే గట్టిగా వినిపిస్తుంది. సల్మాన్ స్నేహితుడి కాబట్టే సిద్ధికిని లేపేసాం ఆ తర్వాత ఈ టార్గెట్ సల్మాన్ అని రిపీటెడ్ గా బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. ఐదు కోట్లు ఇస్తే వదిలేస్తాం లేదంటే లేపేస్తాం… ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ కే మెసేజ్ వచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా అన్నఫీషల్ గా తేల్చేసి.. బిస్నో గ్యాంగ్ కదలికల్ని ట్రేస్ అవుట్ చేస్తూ ఇటు సల్మాన్ సెప్టెన్ సెక్యూరిటీ సీరియస్ గా తీసుకుంది ముంబై పోలీస్ శాఖ..

ఎందుకైనా మంచి దాని షూటింగులు తగ్గించుకొని అవుట్డోర్ లకు చెక్ పెట్టి బాంద్రా లోనే ఇంటికే పరిమితమయ్యాడు సల్లు బాయ్. అటు సొంత సెక్యూరిటీ అప్గ్రేట్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా రెండు కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కొనుగోలు చేస్తాడు. పేలుళ్లు జరిగినప్పుడు అప్రమత్తం చేసే ఎక్స్ప్లోజివ్ అలర్ట్ ఇండికేట్ పాయింట్ బ్లాక్ బుల్లెట్ షార్ట్స్ ను ఢీకొట్టగల దట్టమైన గ్లాస్ షీల్డ్స్.. లోపల ఉన్న వాళ్లను గుర్తుపట్టకుండా కేమో క్లోజ్ బ్లాక్ షేడ్.. ఇవన్నీ ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ స్పెషాలిటీలు.. దుబాయ్ నుంచి ముంబైకి షిప్పింగ్ అయ్యాక సల్మాన్ ఖాన్ వై లో చేరబోతుంది. అత్యంత అధునాతనమైన నిషాన్ పెట్రోలు ఎస్ సి వి, బిస్నోన్ గ్యాంగ్ నుంచి తనకు తన తండ్రికి బెదిరింపు కాల్స్ రావడంతో గత ఏడాది ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ని పర్చేజ్ చేశాడు. ఇప్పుడు కొన్నది రెండోది, అటు బాబా సిద్ధికి మర్డర్ తర్వాత వచ్చాడు సల్మాన్ తాను హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 18 సీజన్ షూటింగ్ కోసం ఏవీ సెక్యూరిటీ మధ్య వచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు బయటకొస్తే బలమైన సెక్యూరిటీ మధ్య ఉంటాడు. వీళ్లు కూడా హైపర్ విజిలెన్స్ చీమ చిట్టెక్కుమన్నా పసిగట్టేస్తారు. ఫోటోగ్రాఫర్లను సైతం దగ్గరకు రానివ్వరు. కేవలం సెక్యూరిటీ కోసమే ఏటా మూడు కోట్లు..! ఖర్చు చేస్తున్నారు. మొత్తం 11 మంది సెక్యూరిటీ గార్డులు రేయ్హిం బాగుళ్ళు సల్మాన్ ఇంటి చుట్టూ ప్రహార కాస్తారు. వీళ్లకు అదనంగా సాయుధ కానిస్టేబుల్స్ సల్మాన్ ఎక్కడికి వెళ్ళినా ఎస్కార్ట్ వాహనం వెనకే ఉంటుంది.

బాబా సిద్ధికి హత్యకి తర్వాత బిస్నోన్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో వైట్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది ప్రభుత్వం. బాంద్రాలో సల్మాన్ ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ సమీపంలోకి ఎవరూ రావద్దు అని అభిమానులకు సందేశాలు కూడా వెళ్లాయి. ఏప్రిల్ నెలలో, బాంద్రాలోని సల్మాన్ ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’ బయట ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. పోలీసులు ఇటీవల అరెస్ట్ అయిన వికీ గుప్తాకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కాల్పుల ఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందన్న అనుమానాన్ని సల్మాన్ పోలీసులకు వ్యక్తం చేశాడు. బిష్ణోయ్ వర్గం నుంచి సల్మాన్ ఖాన్ తోపాటు అతడి కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఇంటి బయట కాల్పుల కేసులో ముంబై పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సల్మాన్ వాంగ్మూలం కూడా ఉంది. స్పెషల్ కోర్టు. తనకు స్పాట్ పెట్టడం కోసం బిస్నో గ్యాంగ్ సెట్ చేసాడన్న వార్తలతో సల్మాన్ సెక్యూరిటీ అనేది కాదు మహారాష్ట్ర ప్రభుత్వానికే ఛాలెంజ్ గా మారింది.

Back to top button