Thursday, March 19, 2026
Homeక్రీడలుఈసారి కప్పు బెంగళూరుదే.. ABD సంచలన వ్యాఖ్యలు!

ఈసారి కప్పు బెంగళూరుదే.. ABD సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఆ జట్టు మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ ఈ ఏడాది కూడా బెంగళూరు జట్టే విజయం సాధిస్తుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపై విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండదు అని ఆ జట్టులోని మిగతావారు కూడా ఫైటర్స్ గా మారారని అన్నారు. గత సీజన్లో ఎవరైతే ప్లేయర్స్ ఆడారో వారే ఈ సీజన్ కూడా చక్కగా ఆడుతారు అని.. ఈ సీజన్ లో కూడా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని చెప్పకువచ్చారు. మనం ఒకసారి కప్పు గెలిస్తే ఇక వరుసగా విజయాలు మనవే అని కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో చెబుతూ ఉంటాడు అన్నారు. నేను ఎప్పుడూ కూడా అదే నిజమని నమ్ముతాను అని పేర్కొన్నారు. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ అందరు కూడా డివిలియర్స్ అన్నమాటలకు ఫిదా అయిపోతూ ఈసాల కప్ నందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాదే అనుష్క పెళ్లి?.. క్లారిటీ!

ఉస్తాద్ భగత్ సింగ్… షో చూసినా ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments