తెలంగాణ

చేవెళ్ల బస్సు ప్రమాదం మృతుల వివరాలు ఇవే!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతిచెందిన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను అధికారులు ప్రకటించారు.

మృతుల వివరాలు:-

1.దస్తగిరి బాబా – ( బస్సు డ్రైవర్ )
2.తారిబాయ్ (45) – దన్నారమ్ తండా
3.కల్పన (45) – బోరబండ
4.బచ్చన్ నాగమణి (55) – భానూరు
5.ఏమావత్ తాలీబామ్ – దన్నారమ్ తండా
6.మల్లగండ్ల హనుమంతు – దౌల్తాబాద్
7.గుర్రాల అభిత (21) – యాలాల్
8.గోగుల గుణమ్మ – బోరబండ
9.షేక్ ఖలీద్ హుస్సేన్ – తాండూరు
10.తబస్సుమ్ జహాన్ – తాండూరు

క్షతగాత్రులు

1.వెంకటయ్య
2.బుచ్చిబాబు – దన్నారమ్ తండా
3.అబ్దుల్ రజాక్ – హైదరాబాద్
4.వెన్నెల
5.సుజాత
6.అశోక్
7.రవి
8.శ్రీను – తాండూరు
9.నందిని- తాండూరు
10. బస్వరాజ్ – కోకట్(కర్ణాటక)
11.ప్రేరణ – వికారాబాద్
12.సాయి అక్రమ్ – తాండూరు
13.అస్లామ్ – తాండూరు

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మృతల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.

Read also : అయ్యో పాపం… సౌత్ ఆఫ్రికా జట్టును వెంటాడుతున్న దురదృష్టం..!</ఆ

Read also : టీమిండియా పై ప్రశంశల వెల్లువ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button