ఆంధ్ర ప్రదేశ్

అర్ధగంట సేపు లిఫ్టులోనే ఎమ్మెల్యే.. ఊపిరాడక ఇబ్బందులు

ఆసుపత్రిలోని ఒక లిఫ్టులో పై అంతస్థుకు బయలుదేరగా మధ్యలో సాంకేతిక లోపం వల్ల అకస్మాత్తుగా ఆగిపోయింది.

ఎమ్మెల్యే అరగంట సేపు లిఫ్టు ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఊపిరాడక శ్వాల ఇబ్బందులతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యేను రక్షించటానికి పోలీసులు పరుగులు పెట్టారు. 30 నిమిషాల తర్వాత లిఫ్ట్ తెరుచుకోవడం.. ఎమ్మెల్యే అందులో నుంచి బయిటికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గుడివాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో కొత్తగా నిర్మించిన ఆర్క మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాలడుగు వెంకట్రావు వచ్చారు. ఆసుపత్రిలోని ఒక లిఫ్టులో పై అంతస్థుకు బయలుదేరగా మధ్యలో సాంకేతిక లోపం వల్ల అకస్మాత్తుగా ఆగిపోయింది. సుమారు అర్ధగంట సేపు మొరాయించింది. దీంతో లిఫ్టులోనే ఉండిపోయారు ఎమ్మెల్యే రాము.

లిఫ్ట్ 30 నిమిషాలు అంతరాయం చందడంతో ఎమ్మెల్యే మరియు నేతలు లిఫ్టులో ఉండిపోవాల్సి వచ్చింది.కొంత సేపు ఊపిరి అందక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అతి కష్టం మీద ఆసుపత్రి సిబ్బంది లిఫ్టు తలుపులు తెరిచి వారంతా బయటకు తీసుకువచ్చారు. ఆర్కా హాస్పిటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు టిడిపి నాయకులు.

మరిన్ని వార్తలు చదవండి…

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button