క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 300 రూపాయలు తిరిగి ఇవ్వలేదని బండరాయితో స్నేహితుడిని చంపిన స్నేహితులు. అంతటితో ఆగకుండా శవానికి నిప్పు పెట్టు మరి చంపేశారు. జనగామ జిల్లాలోని వినాయక బారు వెనుక ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేవలం కూల్ డ్రింక్స్ వల్లే… మూడు లక్షల మంది మరణం?
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో కోతిని ఆడిస్తూ జీవనం సాగిస్తున్న వెంకన్న అనే వ్యక్తిని తన స్నేహితులు ఒక 300 రూపాయలు ఇవ్వమని కోరగా వెంకన్న ఇవ్వను అనేసరికి వాళ్ల ఫ్రెండ్స్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కొంతసేపు సమయం పాటు వారిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడం జరిగింది. కానీ ఎంతసేపటికి నా దగ్గర లేవు ఇవ్వను అంటూ నిరాకరించడంతో కోపానికి గురైన స్నేహితులు వెంకన్నను బండరాయితో కొట్టారు.
దర్శకులకు క్షమాపణలు!… త్వరలోనే షెడ్యూల్లో పాల్గొంటా?
డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆగ్రహించిన వెంకన్న స్నేహితులు వెంకన్నను బండరాయితో కొట్టి చంపి అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొట్టిన స్నేహితులు వెంకన్నను శరీరానికి నిప్పంటించి వెళ్లారని పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేసి వెల్లడించారు. కాగా కేవలం 300 రూపాయల కోసం ప్రాణం తీసిన ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ