
మహేశ్వరం ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):-
మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కందుకూరు మండల అధ్యక్షులు మన్య జయేందర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు సభవత్ లచ్యా నాయక్ మాజీ సర్పంచ్ సుమన్ నాయక్ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరిన లచ్యా నాయక్,సుమన్ నాయక్ , పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారితోనే సాధ్యమని పేర్కొన్న లచ్యా నాయక్ రానున్న రోజుల్లో నాయకులు భారీ ఎత్తున తిరిగి తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కావడం.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
కార్యక్రమంలోప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.