తెలంగాణ

తెలంగాణ స్కూళ్ల కు ప్రభుత్వం కీలక ఆదేశాలు?

విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ… 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను జనవరి 31 వ తారీకు లోపు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఆన్లైన్ వివరాలను పూర్తి చేయడానికి పూర్తిగా DEO,MEO, HM లను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్

ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులు వివరాల సేకరణను ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం మూడు శాతం మాత్రమే పూర్తయింది. ఇక దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేనెల చివరి రోజులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

రెండు కాళ్లు లేకపోయినా శబరిమలకు పయనం?

రేవంత్ పై హైకమాండ్ సీరియస్.. అల్లు ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్!

అల్లు అర్జున్ కు అండగా నిలిచినా బీజేపీ మరియు బి ఆర్ ఎస్

Back to top button