
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి సోదరులు కృష్ణా రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి లను రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు అసిఫ్ అలి, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గుజ్జుల మహేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రాజు రెడ్డి, మాజీ బండి రఘుపతి, మల్లేష్ గౌడ్, తిరుపతి ముదిరాజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read also : Own House Dream: మీ జీవితాన్ని మార్చే 7 రోజుల పరిహారం.. సొంతిల్లు ఖాయం!
Read also : Cleaning: మీ గ్యాస్ స్టవ్ జిడ్డు తొలగించడానికి ఇంటి చిట్కాలు





