క్రైమ్తెలంగాణ

పేకాట స్థావరాలపై ఎస్.ఓ.టి పోలీసులు దాడి!… ఏడుగురు అరెస్ట్?

పక్కా సమాచారంతో SOT పోలీసులు మహేశ్వరం బృందం ఆదిబట్ల పోలీసులతో కలిసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్లాట్ నెం: 07, ప్లాటినం సిటీ, నాదర్‌గుల్ గ్రామంలోని వి గేమింగ్ హౌస్‌పై దాడి చేసి, కింది పేకాట రాయుళ్లు పట్టుకున్నారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన వారి వివరాలు :-

1) నల్లపోలు ప్రదీప్ రెడ్డి, తండ్రి. సుధాకర్ రెడ్డి, వయస్సు: 60 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: గాయత్రి నగర్ కాలనీ, ఖర్మాన్‌ఘాట్.

2) కసిరెడ్డి కిషోర్ రెడ్డి, తండ్రి. లేట్ శేఖర్ రెడ్డి, వయస్సు: 45 సంవత్సరాలు, వృత్తి : వ్యాపారం, నివాసం : ద్వారకా నగర్ కాలనీ, హస్తినాపురం.

3) ధోంఠినేని భగవంత్ రావు తండ్రి లేట్ వెంకట్రావు, వయస్సు: 60 సంవత్సరాలు, వృత్తి : వ్యాపారం, నివాసం: GLNR అపార్ట్‌మెంట్, వినాయక హిల్స్, బి. ఎన్. రెడ్డి నగర్.

4) చెల్లా ప్రకాష్ రెడ్డి, తండ్రి. రాంరెడ్డి, వయస్సు: 56 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం : టీచర్స్ కాలనీ, బి.ఎన్. రెడ్డి నగర్

5) పల్లా సుధాకర్ రెడ్డి, తండ్రి: లేట్ రామ్ రెడ్డి, వయస్సు: 50 సంవత్సరాలు, వృత్తి : వ్యాపారం, నివాసం: పద్మానగర్ కాలనీ, ఖర్మాన్‌ఘాట్.

 Read more : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చివరి పోరు నేడే!.

6) పల్లా రవీందర్ రెడ్డి, తండ్రి. హన్మత్తరెడ్డి, వయస్సు: 58 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం : యశోద నగర్ కాలనీ, సాగర్ రింగ్ రోడ్డు.

7) రేతినేని ముత్యం రావు, తండ్రి.  పాపారావు, వయస్సు: 62 సంవత్సరాలు, నివాసం: శ్రీపురం కాలనీ, బిఎన్ రెడ్డి నగర్

జప్తు చేయబడిన ఆస్తి:-

1) నికర నగదు రూ: 58,710/-

2) ప్లేయింగ్ కార్డ్‌లు: 03 సెట్‌లు

3) మొబైల్ ఫోన్లు: 07

  Read more : అర్జున్ ను బయటకు తీసుకు వచ్చిన లాయర్ కు ఇన్ని లక్షలా?

Back to top button