తెలంగాణ

షార్ట్ సర్క్యూట్ తో గడ్డిలోడు ట్రాక్టర్ దగ్ధం!..

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి:- గడ్డిలోడుతో వస్తున్న ట్రాక్టర్ కి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తగిలి పూర్తిగా గడ్డి అగ్నికి ఆహుతైన ఘటన వేములపల్లి మండలం రావువారిగూడెంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన ప్రకారంగా సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన వారు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని రావువారిగూడెంలో తమ బంధువులైన కొనుకుంట్ల దుర్గయ్య వ్యవసాయ పొలంలో గడ్డి కట్టలు తమ ట్రాక్టర్లు లోడ్ చేసుకొని ట్రాక్టర్ ఫై భార్య, కూతురుతో తమ గ్రామానికి బయలుదేరే క్రమంలో రావువారిగూడెం చేరుకోగా ఓ గృహానికి సప్లై అవుతున్న కరెంట్ వైర్ తెగి గడ్డి లోడ్ కి తగిలి మంటలు చెలరేగాయి.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డి మొత్తం అగ్నికి ఆహుతి అయింది. గమనించిన డ్రైవర్ భార్య, కూతురు మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని తెలిపారు. ఆస్తి నష్టం సుమారుగా 50వేల వరకు సంభవించిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి .. 


గడ్డిలోడుతో వస్తున్న ట్రాక్టర్ కి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తగిలి పూర్తిగా గడ్డి అగ్నికి ఆహుతైన ఘటన వేములపల్లి మండలం రావువారిగూడెంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన ప్రకారంగా సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన వారు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని రావువారిగూడెంలో తమ బంధువులైన కొనుకుంట్ల దుర్గయ్య వ్యవసాయ పొలంలో గడ్డి కట్టలు తమ ట్రాక్టర్లు లోడ్ చేసుకొని ట్రాక్టర్ ఫై భార్య, కూతురుతో తమ గ్రామానికి బయలుదేరే క్రమంలో రావువారిగూడెం చేరుకోగా ఓ గృహానికి సప్లై అవుతున్న కరెంట్ వైర్ తెగి గడ్డి లోడ్ కి తగిలి మంటలు చెలరేగాయి.. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డి మొత్తం అగ్నికి ఆహుతి అయింది. గమనించిన డ్రైవర్ భార్య, కూతురు మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని తెలిపారు. ఆస్తి నష్టం సుమారుగా 50వేల వరకు సంభవించిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button