
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు లలో ఎంపీ ఫోటో లేదని సుమారు 40 మంది ఎంపీ అనుచర వర్గం సీఎం ముందు నిరసన తెలిపినందుకు సన్నద్ధమయ్యారు వారిని అరెస్టు చేసి కాలేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.