అల్లాపూర్ డివిజన్ లోని శ్రీ వివేకానంద నగర్ జై శ్రీరామ నినాదాలతో మార్మోగింది. అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన శ్రీ రాములవారి అక్షింతలను పండుగ వాతావరణంలో గడప గడపకు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ ఐలయ్య, యూత్ ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి, రవీందర్ ముదిరాజ్, బొల్లు శ్రీనువాస రావు,ఈదర సత్యనారాయణ, ప్రసన్న ఆంజనేయలు, ఆవుల ఆంజనేయులు, సుదర్శన్ ముదిరాజ్, , బొంతు హరికృష్ణ, మురళీ, టి రామారావు, సతీష్ రెడ్డి, ఆది నారాయణ, సత్యనారాయణ, కమ్మరి శ్రీనివాస్, శ్రీనివాస్ రమేష్, ,వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
Less than a minute