Andhra Pradesh

ఘనంగా అయోధ్య శ్రీరాముల అక్షింతల వితరణ

అల్లాపూర్ డివిజన్ లోని శ్రీ వివేకానంద నగర్ జై శ్రీరామ నినాదాలతో మార్మోగింది. అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన శ్రీ రాములవారి అక్షింతలను పండుగ వాతావరణంలో గడప గడపకు వితరణ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ ఐలయ్య, యూత్ ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి,  రవీందర్ ముదిరాజ్, బొల్లు శ్రీనువాస రావు,ఈదర సత్యనారాయణ, ప్రసన్న ఆంజనేయలు, ఆవుల ఆంజనేయులు, సుదర్శన్ ముదిరాజ్, , బొంతు హరికృష్ణ, మురళీ, టి రామారావు, సతీష్ రెడ్డి, ఆది నారాయణ, సత్యనారాయణ, కమ్మరి శ్రీనివాస్, శ్రీనివాస్ రమేష్, ,వెంకటేశ్వర్లు,‌ పాల్గొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.