
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవ్ పూర్ మండలంలోని సూరారం బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన డా బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించునున్నట్లు మాజీ సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ జెడ్పి చైర్మెన్లు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణీ రాకెష్ లు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు, కుల సంఘాల నాయకులు, అభిమానులు మరియూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాగుల లక్ష్మారెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి
మంత్రి పదవిదేముంది…ముందుంది అసలైన ఆట – టీడీపీతో జతకట్టిందే అందుకట..!