
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మిర్యాలగూడ:- నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిజన జాతి ముద్దుబిడ, నిరంతరం ప్రజాసేవలో పోరాడే నాయకుడు కేతావత్ శంకర్ నాయక్ ని ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోని తడకమళ్ల గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సోమవారం మిర్యాలగూడ లోని ఆయన నివాసంలో పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి సన్మానించారు. వారిలో నారాయణ సైదిరెడ్డి, రౌతు సాయిలు, మచ్చ వెంకన్న, బొజ్జ వెంకటేష్,లింగయ్య, అప్పారెడ్డి,జిల్లా శ్రీను, అనిల్, జానికిరెడ్డి, దుర్గయ్య,అంజి, యాదగిరి,నర్సింహా ముదిరాజ్, తదితరులు ఉన్నారు.
-
సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం
-
LRSపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన…
-
నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ?
-
ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజగోపాల్ రెడ్డితో పాటు ఈ ఐదుగురికి పక్కా?
-
జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!