జాతీయం

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు కీలకతీర్పు?

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే పెళ్లయిన తర్వాత మరొకరితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్న తప్పు కాదు అని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. ఇక గురువారం నాడు ఈ వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచల తీర్పు ఇవ్వడంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.

పెళ్లయిన తర్వాత భర్త అయిన, భార్య అయినా మరొకరితో ఇష్టంగా శృంగారంలో పాల్గొన్న నేరంకాదని సుప్రీంకోర్టు తేల్చింది. ఒకసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత విభేదాల కారణంగా విడిపోయి నన్ను మోసం చేశాడంటూ వచ్చి కేసు పెడితే మాత్రం చెల్లదని జస్టిస్ బీవీ నాగరత్న మరియు జస్టిస్ కోటేశ్వర సింగ్ ధర్మాసనం అభిప్రాయపడింది.

పెళ్లి చేసుకుంటారని హామీ తోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని కచ్చితంగా చెప్పలేం కాబట్టి ముంబైలోనే కర్గర్ స్టేషన్లో ఏడేళ్ల క్రితం ఓ వివాహితుడుపై వీడో పెట్టిన రేప్ కేస్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక మైనర్ గా ఉన్న అమ్మాయి ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది నేరంగా పరిగణిస్తామని చెప్పారు. మైనర్ బాలికతో శృంగారం జరపడం అనేది అత్యాచారం కిందకు వస్తుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు చదవండి…

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button