తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. విష్ణు నివాసం వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండగా రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇవ్వనున్నారు.
0 22 Less than a minute