
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:-మహదేవ్పూర్ మండలంలోని బొమ్మపూర్ శ్రీ మందగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి రాముల వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ వేడుకను తిలకించరు, దాదాపు రెండు వేలకు పైగా భక్తులు స్వామి వారి కళ్యాణం లో పాల్గొని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు.సాయంత్రం నాలుగు గంటలకు ముగిసిన తలంబ్రాల కార్యక్రమం.
కల్తీ మద్యం గుట్టు రట్టు…కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
ఇండియన్ ఆర్మీకి ఎంపికైన యువకులను సన్మానించిన రాజ్ కుమార్ రెడ్డి