
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి:- రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, పర్వేద గ్రామానికి చెందిన నల్ల సత్యనారాయణరెడ్డి తండ్రి నల్ల బోజిరెడ్డి మాజీ సర్పంచ్ అనిత ఎన్కతల సురేందర్ గౌడ్ తరపున ఏడవ వార్డు లో వార్డు నెంబర్ గా పోటీ చేశారు. మూడు రోజుల నామినేషన్ల ప్రక్రియలో ఏడవ వార్డుకు సత్యనారాయణ రెడ్డి నామినేషన్లు వేయగా అపోజిషన్ పార్టీ అభ్యర్థులు ఏడవ వార్డులో నామినేషన్ వేయలేదు. తనకు ఉన్న గ్రామ ప్రజల అభిమానానికి వార్డులో ఉన్న యువత సపోర్టు చేయగా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవం అయ్యాడు.
Read also : Today Gold Price: వెనక్కి తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Read also : Today Gold Price: వెనక్కి తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?





