క్రైమ్

సింగర్ మంగ్లీ అరెస్ట్!బర్తే డే పార్టీలో గంజాయి

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సింగర్ గా గుర్తింపు పోందిన మంగ్లీ అడ్డంగా బుక్కయ్యారు. ఆమె బర్త్ డే పార్టీలో గంజాయి, డ్రగ్స్ వాడినట్లు తేలింది. మంగ్లీ ఇచ్చిన పార్టీపై రైడ్ చేసిన పోలీసులు.. గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకున్నారు.

చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ…..

మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ దామోదర్..

అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించిన మంగ్లీ..

ఫోక్ సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..

విదేశీ మద్యం అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం పై కేసు నమోదు.

త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ పై కేసు నమోదు..

అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే సీజ్ చేసిన పోలీసులు..

బర్త్డే పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్.

Back to top button