కన్నడలో స్టార్ నటుడు అయినటువంటి శివరాజ్ కుమార్ కొన్ని రోజుల నుండి క్యాన్సర్ తో బాధపడుతున్నారు అంటూ అలాగే ఈ ఈ క్యాన్సర్ చికిత్సకు అమెరికాలో దాదాపు ఒక నెలపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించుకుంటున్నారని వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడం అందరిని కూడా షాకు కి గురి చేసింది. అయితే ఈ విషయంపై ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తాజాగా మీడియా ముందు వివరించారు.
ఇక ఈ విషయంపై నటుడు శివరాజ్ కుమార్ తాజాగా నాకు వ్యాధి ఉన్న మాట నిజమే, దీని కోసమే నేను అమెరికా వెళుతున్నాను అని అనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక శివరాజ్ కుమార్ మాటల్లోనే తనకు క్యాన్సర్ ఉన్న మాట వాస్తవమని చెప్పడంతో తన ఫ్యాన్స్ అందరు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. అయితే అది క్యాన్సర్ లేక మరో వ్యాద అనే విషయం ఇంకా తెలియలేదు అని అన్నారు. కాబట్టి నా అభిమానులు అలాగే నా బంధువులు ఎవరూ కూడా అసలు బాధపడకండి నేను కచ్చితంగా క్షేమంగా ఇండియాకు తిరిగి వస్తానని చెప్పుకొచ్చారు.
అయితే మరోవైపు తను సైన్ సైన్ చేసిన అన్ని సినిమాలకు చికిత్స కారణంగా కొద్దిరోజులు తప్పుకున్నాడట. ఇక ఈ మేరకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అంత నన్ ఈరోజు జరిగిన వెబ్ టాక్ షోలో శివరాజ్ కుమార్ ఆరోగ్యం గురించి చెప్పగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కాలంలో ఆయన గొప్ప నటన రేకెత్తించే వ్యక్తి అని అలాగే ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు తనకున్న ఆస్తి అంతా కూడా అక్కర్లేదని అంతా కూడా అనాధ శరణాలయాలకి రాసి ఇవ్వండి అని అన్నారు. కేవలం సినిమాలో నేను సంపాదించేది మాత్రమే నా ఆస్తి అని శివరాజ్ కుమార్ అన్నారు. మా నాన్నగారు నాకు రాసిచ్చిన వాటా అంతా కూడా అనాధ శరణాలయాలకి పంచుతానని అన్నారు. శివరాజ్ కుమార్ పై మరింత ప్రేమ పెంచుకుంటున్నారు తమ అభిమానులు.
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?