
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:-
కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రెండో విడతలో మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
Read also : సీఎం వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Read also : మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత.. ఏమైందంటే?