
క్రైమ్ మిర్రర్, నారాయణపేట:- నారాయణపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని లక్ష్మీ నాయక్ తాండ సమీపంలో బుధవారం రోజు అర్ధరాత్రి ఒక ఇసుక టిప్పర్ వాహనంతో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వస్తున్నట్లు సమాచారం అందడంతో రోడ్డు పక్కనే ఇసుకను అన్లోడ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికుల స్థానికుల సమాచారం మేరకు రాత్రికి రాత్రి ఇసుక డంపు కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వాసానీయ సమాచారం ద్వారా తెలిసింది? ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తే బీదవారికి న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు.
గణపతి పూజలో..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు
బాలాపూర్ లో కిరాతకం.. అద్దంతో కోసి..చున్నీతో ఉరేసి.. కొట్టి చంపిన భర్త