తెలంగాణ
Trending

రికార్డ్ స్థాయిలో యాదాద్రి జిల్లాలో పోలింగ్..?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలలో అత్యధిక పోలింగ్ జరిగిన జిల్లాగా యాదాద్రి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటికే తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతూ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్వల్ప తేడాతో కొంతమంది అత్యధిక మెజారిటీతో మరి కొంతమంది విజయాలు సాధిస్తున్నారు. కాగా ఈరోజు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక రెండవ స్థానంలో సూర్యపేట 87.77%, మూడవ స్థానంలో మెదక్ జిల్లా 86%తో నిలిచాయి.

Read also : నిద్రలో చూసుకోకుండా పసికందుపై ఒరిగిన తల్లి.. ఊపిరాడక చిన్నారి మృతి!

అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాలు :-
1. యాదాద్రి – 87.93%
2. సూర్యపేట – 87.77%
3. మెదక్ – 86%
4. నల్గొండ -81.63%
5. వరంగల్ -81.2%
6. నిర్మల్ -79.81%
7. మంచిర్యాల -77.34%
8. హనుమకొండ -75.6%
9. ములుగు -73.57%
10. జనగాం -71.96%
11. అదిలాబాద్ -69.10%

Read also : మహమ్మద్ షమీని వదులుకుంది ఇందుకా?.. కావ్య మారన్ మాస్టర్ ప్లాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button