ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ కూడా నా అచీవ్మెంట్స్ అంటూ చిరంజీవి హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా అచీవ్మెంట్స్ అని ఆనందంగా చెప్పుకున్నారు.
‘తాజాగా పవన్ కళ్యాణ్ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్య నువ్వు ఒక మాట అనే వాడివి గుర్తుందా?.. మనది మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ అవ్వాలని అనే వాడివి. చూసావా నీ మాట మంత్రములా పనిచేసింది, ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా దాదాపు 9, 10 మంది ఉన్నాం. నీ మాటకు పవర్ ఎక్కువ అని చెప్పుకొచ్చాడు’ అని పవన్ కళ్యాణ్ అన్నాడు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.
నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి…
దీంతో ఆ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన మాటలు అన్నీ కూడా తెగ ఆనందంతో ఫీల్ అవుతూ చెప్పుకొచ్చారు చిరంజీవి. తన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా అచీవ్మెంట్ అంటూ సంతోషంతో ఉప్పొంగాడు. ఇప్పటివరకు నేను సాధించిన అచీవ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి అంటూ వాటితో పాటుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కూడా నా అచీవ్మెంట్స్ అంటూ వాళ్ళిద్దరిపై చిరంజీవి ప్రేమ కురిపించారు. ఆ మాట అనడంతో అక్కడున్నటువంటి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా భారీగా కేకలు వేశారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రజలకు సేవ చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నాడు. కాబట్టి ఇద్దరు కూడా మంచిగా ఎదిగారు అంటూ చిరంజీవి కొనియాడారు.
Read also
1.త్వరలోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్.. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
2.తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన
3.మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!
4.ఘనంగా ముగిసిన హైందవ శంఖారావం!… డిమాండ్స్ ఇవే ?
5.భారత్ లోకి అడుగుపెట్టిన కరోనా!… త్వరలోనే లాక్ డౌన్ రాబోతుందా?